సాలేగూడ మౌలిక వసతులపై ప్రజాప్రతినిధుల ముందడుగు
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే లక్ష్యంగా ఆసిఫాబాద్ మండలం సాలేగూడ గ్రామ పంచాయతీలో స్థానిక నాయకత్వం కదిలింది. గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ వందన, ఉప సర్పంచ్ సునీత ప్రత్యేక చొరవ తీసుకున్నారు.గ్రామస్తుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని,...
0 Comments 0 Shares 191 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com