'వైద్య నారాయణో హరి'.. డాక్టర్ల సేవలు అమూల్యం: ఈటల.|
"డాక్టర్స్ డే వేడుకల్లో వైద్యులకు సన్మానం" మేడ్చల్ మల్కాజిగిరి: డాక్టర్ల సేవలు అమూల్యమైనవని, అందుకే వారిని "వైద్య నారాయణో హరి" అంటూ భగవంతునితో పోలుస్తారని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా వనస్థలిపురంలోని లక్ష్మి హాస్పిటల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్...
0 Comments 0 Shares 90 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com