28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం
28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పసుపు సైనికుడు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య అసనాబాద్ గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా...
0 Comments 0 Shares 75 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com