🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడి స్కూల్లో పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న గారు అధికారికంగా ప్రారంభించి, చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్న...