Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తేది:23.06.2026, మార్కాపురం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై
     గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై  మార్కాపురం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి,అజయ్ కుమార్, ఇతర అన్ని శాఖల అధికారులు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల...
    337 Views
  • తేదీ:-24.06.2026,దోర్నాల ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు
    ఈనెల 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో దోర్నాల మండలం గంటావానిపల్లి దగ్గర సీఎం హెలిప్యాడ్,ఇతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు, జిల్లా ఇంచార్జి ఎస్పి శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ పి.శ్రీనివాసులు గారు,ఎర్రగొండపాలెం తెదేపా ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మార్కాపురం...
    336 Views
  • సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు
    సుంకేసుల గ్రామంలో వివాహ వేడుకలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు గారు పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామానికి చెందిన పాముల వారి వివాహ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని వధువు నాగలక్ష్మి ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, పెద్దారవీడు మండల టిడిపి అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, మండల సీనియర్...
    210 Views
  • పుంగనూరులో ఎంవీఐ సుప్రియ ఆకస్మిక తనిఖీలు: వాహనదారులకు హెచ్చరిక
    పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఎంవీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను పరిశీలించారు. డాక్యుమెంట్లు లేకుండా లేదా గడువు ముగిసిన పత్రాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అవసరమైన అన్ని పత్రాలను...
    181 Views
  • పుంగనూరుకు 1,442 పక్కా ఇళ్ల మంజూరు: ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశం
    అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేశ్‌రెడ్డి మంగళవారం పుంగనూరులో గృహ నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గానికి 1,442 పక్కా గృహాలు మంజూరయ్యాయని, ఆగస్టు 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,339 మంది లబ్ధిదారులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా కృషి చేయాలని సూచించారు# కొత్తూరు మురళి .
    181 Views
  • రాయచోటిలో పుంగనూరు యువకుడి మృతి
    మంగళవారం రాయచోటి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పుంగనూరు గాంధీనగర్ కు చెందిన జబిఉల్లా (18)ను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. రాయచోటి నుంచి పుంగనూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది# కొత్తూరు మురళి .
    189 Views
  • కరకమందు వద్ద అదుపుతప్పి కారు బోల్తా
    పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఎస్ నడింపల్లి పంచాయతీ, కరకమంద గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పుంగనూరు నుంచి తిరుపతికి వెళుతున్న కారు అతివేగం వెళుతున్న కారణంగా మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో కారులో ఉన్న వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు...
    223 Views
  • పుంగనూరు: జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదులు
    పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు కావడంతో, జిల్లా న్యాయమూర్తిని బుధవారం పుంగనూరు న్యాయవాదుల సంఘం తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్. వీరమోహన్ రెడ్డి, శివప్ప నాయుడు, బాలాజీ కుమార్, అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి, కార్యదర్శి అరవింద్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కోర్టును పుంగనూరు కోర్టు సముదాయంలో ఏర్పాటు చేయాలని కోరగా, జిల్లా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని...
    216 Views
  • పుంగనూరులో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
    పుంగనూరు పట్టణంలోని నానాసాహెబ్‌పేటకు చెందిన బాబా కుమారుడు అహ్మద్ భాషా (46) ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆదివారం నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లల్లో పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వాసు తెలిపారు. అహ్మద్ భాషా ఆచూకీ తెలిసినచో పోలీసులకు...
    226 Views