Bharat Aawaz
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు.
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ డా. బ్రహ్మాచారి యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్నమయ్య జిల్లా ఈగల్ సెల్ ప్రతినిధి శ్రీనివాస్ డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని తెలిపారు. మాదకద్రవ్యాల సమాచారం ఉంటే 1972, 112 నంబర్లకు...
187 Views