Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం
    🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు. ఎంత నీచులైన పోలీసులు ఉన్నా ఇలాంటి చేష్టలు చేస్తారని భావించలేం.  హర్యానాలోని కురుక్షేత్రాలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్-కి తీసుకెళ్లి ఇద్దరూ ఏఎస్ఐలు ఒక హోం గార్డ్ అతనిపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డారు. విస్తుబోయే ఈ సంఘటనలో నిజాలు ఇలా...
    233 Views
  • పారదర్శకమైన ఓట్ల జాబితా రూపకల్పనే లక్ష్యం
    "🗳️ పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం" కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు జిల్లాలో నిర్వహించబోయే 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియపై ప్రకాశం భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారు . ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు బీఎల్వోలు (BLOs) ప్రతి ఇంటికీ వచ్చి సర్వే చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు...
    233 Views
  • మీ భూసమస్యకు స్వస్థ పరిష్కారం చూపటమే మా లక్ష్యం- జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు
    "మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం" – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రేజింగ్ ల్యాండ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనమిత్ర,...
    210 Views
  • 🧹స్వచ్ఛతతో ఆరోగ్యం ఆత్మగౌరంతో జీవనం కలెక్టర్ సి పి రాజబాబు గారు
    📍 వెంగళాపురం గ్రామం | 20-06-2026   🧹 స్వచ్ఛతతో ఆరోగ్యం – ఆత్మగౌరవంతో జీవనం: కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంతో పాటు ఆత్మగౌరవంతో జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు పేర్కొన్నారు.  కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలం, వెంగళాపురం గ్రామంలో నిర్వహించిన...
    238 Views
  • ఒంగోలు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు
    ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు. ఈ సందర్భంగా జనార్దన్ గారు మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి లక్ష్యాలపై అందరకి అవగాహన వుండాలి అన్ని తెలియజేసారు. స్వచ్ఛమైన, సుందరమైన ఒంగోలు నిర్మాణం ద్వారానే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించగలమని...
    198 Views
  • మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
    మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన సాయి, స్నేహితులతో కలిసి మద్యం సేవించిన తర్వాత క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    219 Views
  • షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు ధ్వంసం... దుగ్గండి మండలంలో
    దుగ్గొండి: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంగ్రామంలో మునుకుంట్ల వెంకటేశ్వర్లు ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, విద్యుత్ సరఫరాను నిలిపివేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు,...
    339 Views
  • మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మదనపల్లెతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. సమస్యల స్థితిని తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. మండల, డివిజన్...
    207 Views
  • తైక్వాండోలో రెడ్‌బెల్ట్ సాధించిన పి.జ్ఞానవి.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె రామారావు కాలనీ మున్సిపల్ పార్కులో జిడి తైక్వాండో ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పదో తరగతి విద్యార్థిని పి.జ్ఞానవి రెడ్‌బెల్ట్ సాధించి సత్తా చాటింది. చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం తైక్వాండోలో శిక్షణ పొందుతున్న ఆమె, రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి కోచ్ గంగరాజుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపింది. ఈ కార్యక్రమంలో జాక్ జావీద్, సుభద్ర, అబు,...
    214 Views
  • మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.
    మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు చిన్నారులతో వచ్చిన ఓ మహిళ నేతాజీనగర్, సోమలగడ్డలోని ఓ దుకాణం షట్టర్ తొలగించి లోపలికి ప్రవేశించి రూ. 22 వేల నగదు, సుమారు రూ. 30 వేల విలువైన సిగరెట్లు అపహరించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం దుకాణ యజమాని శివారెడ్డి చోరీని గుర్తించి సీసీ కెమెరా ఫుటేజీతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై చంద్రమోహన్ కేసు...
    207 Views