Bharat Aawaz
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం 🌾 ముండ్లమూరు మండలం శంకరాపురంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో రైతులతో కలిసి ఎడ్లబండిపై పాల్గొన్న దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ₹5,000 అన్నదాత సుఖీభవ, ₹2,000 పీఎం కిసాన్ కలిపి మొత్తం ₹7,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు...
229 Views