త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో అన్నదాత సుఖీభవ - PM కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 సంవత్సర మొదటి విడత పంపిణి కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా LED స్క్రీన్ పై PM నరేంద్ర మోడీ గారు, CM చంద్రబాబు గారి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం అన్నదాత సుఖీభవ చెక్కులను యర్రగొండపాలెం నియోజకవర్గంలో 39,274 మంది రైతులకు 25...