Bharat Aawaz
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘‍♀️
▪️*అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.* 🧘‍♀️   *__Dr. గొట్టిపాటి లక్ష్మీ.* జూన్ 21న, ఈరోజు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి సారథ్యం లో... *యోగాంధ్ర* కార్యక్రమం. • వేదిక : దర్శి పట్టణం, కురిచేడు రోడ్డు లోని, ఎన్టీఆర్ పల్లెవనం పార్క్. సమయం : ఉదయం : 6.30 గంటలకు. కావున దర్శి నియోజకవర్గం లో ప్రజలు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, కూటమి శ్రేణులు అందరూ పాల్గొని...
215 Views