మహిళా శక్తిని కించపరిచే సంస్కృతికి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు
సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఎదిగి, విద్యతో, అంకితభావంతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించి రాష్ట్ర హోంమంత్రి స్థాయికి చేరుకున్న గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి.
ప్రజాసేవలో ముందుకు సాగుతున్న మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. ఇటువంటి దుష్ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు వారి...