నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తో కలిసి బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులతో SIR పై సమావేశం నిర్వహించడం జరిగింది. మ్యాపింగ్ తర్వాత చేపట్టాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేయడం జరిగింది.
చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం శ్రీశైలం రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి...
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది. బొమ్మనచెరువు వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 70 మంది వృద్ధులు, సిబ్బందికి ఛాతీ ఎక్స్‌రేలు తీసి టీబీ నిర్ధారణ పరీక్షలు చేశారు. టీబీ వ్యాధిపై అవగాహన కల్పించి, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. వెలుగు సంస్థ...
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఆర్‌టీఈ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 9, 500 మంది...
అన్నమయ్య జిల్లాలోని 17 కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, వసతి గృహాలకు కూరగాయలు, అరటిపండ్లు, చికెన్ సరఫరా కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ అనురాధ శుక్రవారం తెలిపారు. దరఖాస్తు ఫీజుగా రూ. 5 వేల డీడీ, బిడ్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 50 వేల డీడీ సమర్పించాల్సి ఉంటుందని, ఈ నెల 13 నుంచి 21వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను అడిషనల్ ప్రాజెక్టు...
అన్నమయ్య జిల్లా, మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి మరియు శని త్రయోదశి వేడుకలు అత్యంత వైభవంగా శనివారం జరిగాయి. ఆలయ పురోహితులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో శివయ్యకు ప్రత్యేక పూజలు, నవగ్రహాలకు తైలాభిషేకాలు, పుష్పార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణ చంద్రిక రమేష్, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు....
శనివారం మదనపల్లె పట్టణంలోని ఆర్ఆర్ వీధిలో టైలర్ బావాజాన్ (43)పై మందుబాబులు దాడి చేశారు. ఉదయం తన దుకాణం తెరిచేందుకు వెళ్లినప్పుడు, షాపు ముందు మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని వెళ్లమని కోరడంతో ఆగ్రహించిన వారు బావాజాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్ పొలంలో చిరుతపులి అడుగుల ముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎస్ఆర్డీ జయ ప్రసాద్ రావు ఆదేశాలతో అటవీ, రెవిన్యూ శాఖల అధికారులు చిప్పిలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుతపులివేనా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని, అప్పటివరకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఈ నెల 20వ తేదీన మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, చిత్తూరు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. మదనపల్లె ఎమ్మెల్యే, మరాఠీ సంఘం సభ్యులు కలిసి విగ్రహ ప్రాంతాన్ని శనివారం పరిశీలించి, కార్యక్రమ విజయవంతానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు, నిర్వాహకులకు సూచనలు చేశారు. శివాజీ మహారాజ్ స్ఫూర్తి...
అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్
13-06-2026 Sat 15:53
Andhra
Satya Kumar Yadav highlights revolutionary changes in Andhra Pradesh health sector
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సత్యకుమార్
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య
ప్రజల వద్దకే వెళ్లి 45 రకాల వైద్య సేవలు...