పుంగనూరు: దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి

0
201

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భూ వివాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంగమ్మ, సరస్వతమ్మలను బుధవారం రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు ఎన్ ఆర్ అశోక్ పరామర్శించారు. పెద్దపంజాణి మండలం రాసిపల్లి గ్రామంలో మంగమ్మ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న భూమిపై మంగమ్మ, నరేంద్రల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, పొలంలో జరిగిన దాడిలో మంగమ్మ, సరస్వతమ్మలపై కులం పేరుతో దూషించిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు# మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
లోక్ భవన్లో అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు లోక్ భవన్ లో జరిగిన అటు హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-01-26 14:11:07 0 302
Telangana
బాబూ జగ్జీవన్ రామ్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ నివాళి.!
"పికెట్‌లోని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి" మేడ్చల్ మల్కాజిగిరి : భారత మాజీ...
By Sidhu Maroju 2026-07-06 09:50:35 0 134
Punjab
Title IIT Ropar Unveils HackCore 2026: Powering Future Innovation
IIT Ropar has officially launched "HackCore 2026," a landmark collaborative initiative alongside...
By Lokeshwari Panthadi 2026-06-30 05:47:30 0 135
Madhya Pradesh
MP’s Coking Coal Reserves Gain National Focus
Madhya Pradesh’s extensive coking coal reserves have taken center stage in national...
By Dunna Jessicaruth 2026-05-25 06:35:51 0 94
SURAKSHA
Shatrujeet Kapur: A Legacy of Courage and Integrity
Leading with Purpose: An IPS Officer’s Journey to Excellence Introduction: In the...
By Kalaga Sailaja 2026-07-17 05:37:04 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com