ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: JC ఆదేశాలు.
Posted 2026-02-19 06:45:45
0
237
మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పెండింగ్ పనులు, రీసర్వే రెండో, మూడో దశ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, స్వామిత్వ పథకం పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ శాఖ అధికారులకు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ...
తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పౌల్ట్రీ...
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా...
నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే....
*నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.*
*భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ...
Retaliatory FIRs: Silencing the Village Reporter
When village-level journalists expose illegal sand mining or Panchayat fund embezzlement, they...