Bharat Aawaz

అనంతపురం గంగమ్మ తల్లికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గారి సోదరుడు

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
348
Views

ఈరోజు మొదలైన రాయలసీమకే తలమానికమైన అనంతపురం గంగమ్మ అమ్మవారి కి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఘనంగా స్వాగతం పలికిన టిడిపి శ్రేణులు దేవస్థానం అధికారులు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యనమల మదన్మోహన్ మరియు రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు