In April 5 states elections

0
227

*_ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు_*

: పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు._

 

_ఏప్రిల్‌ నెలలో వివిధ తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్‌ నెలల్లో ముగియనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటనలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించారు. అసోంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ఒకే దశలో నిర్వహించారు. కాగా ఇప్పటికే పుదుచ్ఛేరిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత ఫిబ్రవరి 14న తుది జాబితాను ప్రకటించారు. తమిళనాడులో మంగళవారం, కేరళలో ఈ నెల 21న ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఫిబ్రవరి 28న ప్రచురించనున్నారు._

Search
Categories
Read More
SURAKSHA
Varun Kapoor IPS: Transforming Policing With Innovation
A 1991-batch Madhya Pradesh cadre IPS officer known for technology-driven policing, global...
By Lokeshwari Panthadi 2026-08-01 10:22:27 0 160
SURAKSHA
సైబర్ నేరాల బారిన పడకండి.-- జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్. |
🚨 కృష్ణాజిల్లా ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్యమైన హెచ్చరిక 🚨 సాంకేతికత అందరికీ అందుబాటులోకి ఎంత...
By Bharat Aawaz 2025-09-09 05:19:13 0 1K
Andhra Pradesh
జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.
  జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ 16-06-2026 Tue  Andhra...
By Pagadala Venkateswar 2026-06-16 13:10:57 0 112
Telangana
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి
పక్క సమాచారంతో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి   అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం...
By Vanmoj Suryamohan 2025-12-23 15:31:17 0 492
Arunachal Pradesh
Tourism and Eco-Tourism Growth in Arunachal Pradesh
Tourism Promotion and Eco-Tourism Initiatives are contributing significantly to the development...
By Fathima Safa 2026-06-23 12:31:01 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com