మదనపల్లి: నిందితుడిపై పిడిగుద్దులు.. అదుపుతప్పిన పరిస్థితి.

0
183

మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి ఇంటి వద్దకు మంగళవారం వేలాది మంది స్థానికులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు స్థానికులు నిందితుడిపై దాడి చేసినట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకొని నిందితుడిని గుంపు నుంచి వేరు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి, నిందితుడి ఇంటి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు పోలీసుల నుంచి రావాల్సి ఉంది.

Search
Categories
Read More
SURAKSHA
K. Sharta Chandra Pawar: The Guardian of Order and Resolve
The Guardian of OrderThe Guardian of Order: The Unwavering Resolve of IPS K. Sharta Chandra Pawar...
By Kalaga Sailaja 2026-07-11 06:45:19 0 129
Telangana
హాషిష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు.|
● ముగ్గురు డ్రగ్స్ క్యారియర్ల అరెస్ట్ ● 12 కేజీల హాషిష్ ఆయిల్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం ●...
By Sidhu Maroju 2026-09-08 13:22:29 0 135
Telangana
అల్వాల్‌లో నీటి కష్టాలు.. ప్రభుత్వంపై బీజేపీ ఫైర్.|
"HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ." మేడ్చల్ మల్కాజ్...
By Sidhu Maroju 2026-06-27 11:07:34 0 231
Andhra Pradesh
Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-27 06:29:29 0 215
Andhra Pradesh
Chandrababu Naidu: నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ.. టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు.
Chandrababu Naidu Aims to Transform AP into Knowledge and Creator Economy Hub నాలెడ్జ్,...
By Pagadala Venkateswar 2026-02-21 04:45:08 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com