ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
Posted 2026-02-17 10:16:30
0
504
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ అవరణను పరిశీలించి, అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఛైర్మన్ ఎన్నిక జరిగేవరకు పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: హనుమాన్ జయంతికి పతిష్ట బందోబస్త్
నిజామాబాద్.హనుమాన్ జయంతి సందర్భంగ జిల్లా వ్యాప్తంగ పటిష్ట బందోబస్తు ఎర్పటుచేసి నిఘా ఉంచలాని...
నిజామాబాద్: హిందీసమలేన కరయక్రమం
నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత దేశవ్యాప్తంగా...
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట మే 13
ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
Guided Tours Begin at Bengaluru’s Iconic Vidhana Soudha
From June 1, 2025, Vidhana Soudha, Karnataka’s legislative seat, opened its doors for...
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...