మెడికల్ మాఫియాను అరికట్టాలి: సీపీఐ డిమాండ్.
Posted 2026-02-14 12:57:07
0
205
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బోగస్ మందులు, మెడికల్ మాఫియాపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ నాణ్యతలేని మందులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని, డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి బోగస్ మందులపై దాడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరం లేని పరీక్షలు, అధిక ధరల మందులతో ప్రజలు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాల గ్రామంలో శ్రీశైలం రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు
మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాల గ్రామంలో శ్రీశైలం...
రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల...
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ
పిఠాపురం...
మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ ప్రక్రియ...