మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమములో దర్శి టిడిపి ఇన్చార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు
Posted 2026-02-13 07:00:14
0
309
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూపర్ సిక్స్ – సూపర్ హిట్ పథకాల గురించి వివరంగా తెలియజేస్తూ…
ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం పథకం (3 గ్యాస్ సిలిండర్లు ఉచితం), మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఆటో డ్రైవర్లు – మత్స్యకారులు – చేనేతల సంక్షేమం వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
మండలం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ, ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిన్నపాటి వర్షానికే 'ద్వీపం'లా గానుగపెంట: ఎంట్రీ రోడ్డుపై చెరువు నీరు... ఊళ్లోకి వెళ్లాలంటే ప్రాణాలు గుప్పిట్లోనే!
కొండాపురం (నెల్లూరు జిల్లా):
మండల పరిధిలోని గానుగపెంట గ్రామ ప్రవేశ మార్గం గుంతలమయంగా మారి...
పెండ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
కంచికచర్ల మండలం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పెండ్యాల...
నిజామాబాద్
తొలి ఏకాదశి సందర్భంగా మా 50 వ డివిజన్ లో ఉన్న శ్రీ విఠలేశ్వర దేవాలయానికి విచ్చేసిన ప్రియతమ అర్బన్...
Madanapalle: మదనపల్లె మండలం కొత్తపల్లి పంచాయతీ కొత్త ఇండ్లలో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కూతురు తీవ్రంగా గాయపడ్డారు.
Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన...
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...