కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్

0
209

చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్  ప్రారంభోత్సవం చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు  మద్దులూరి గౌరీ అమర్నాథ్  
ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న  నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.క్రీడా మైదానంలోకి చేరుకున్న  అమర్నాథ్ కి గ్రామస్తులు, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, టాస్ వేసి టోర్నమెంట్‌ను  ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నిర్వాహకులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
రేవంత్ రెడ్డి నీకు రాజకీయాలు ముఖ్యమా? ‎రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా?
కన్నెపల్లి వద్ద గోదావరి నదిలో ప్రవాహం ఉదృతంగా ఉంది..  ‎ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే...
By Ponnala Srinivasrao 2026-07-09 02:05:50 0 196
Telangana
చిలుకూరులో సమ్మర్ క్యాంప్
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్...
By Nookapangu Manikanta 2026-05-07 12:43:09 0 138
Odisha
Justice for Ganjam Dalits: When Citizens’ Rights Must Speak Up
In a shocking case from Ganjam district, Odisha, two Dalit men—Babula Nayak and his...
By Citizen Rights Council 2025-06-26 05:42:45 0 1K
BMA
TRP Reforms 2025: Fighting Urban Bias in Broadcasting
The Ministry of Information and Broadcasting introduced new TRP guidelines in July 2025,...
By JoinBMA 2026-08-21 09:48:13 0 56
SURAKSHA
Sanjay Kumar Shukla, IAS: Champion of Inclusive Governance
The Journey begins "An administrator's greatest achievement is improving the lives of ordinary...
By Fathima Safa 2026-07-20 13:05:00 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com