చిలుకూరులో సమ్మర్ క్యాంప్

0
138

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని  ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి అన్నారు. గురువారం చిలుకూరులో పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిర్వాహాణపై నిర్వహించన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 'అర్హులని తెలిపారు. ఈనెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తారని తెలిపారు. సమ్మర్ కాంప్ లో విద్యార్థులకు ఆటలతో పాటు క్విజ్, ఆర్ట్ డాన్స్, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించనున్నట్లుగా తెలిపారు. సమ్మర్ క్యాంపుకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా తల్లిదండ్రుల అనుమతి పత్రం తీసుకొని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారాం, ఉపాధ్యాయులు కోదండ రామయ్య రామారావు రవికుమార్ పిడి రేణుక తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాయ్స్ హైస్కూల్ లో పర్వీన్ తాజ్ ఫుడ్ చెకింగ్
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ లో పార్టీ ఆదేశానుసారం పార్లమెంట్ సెక్రటరీ...
By Kothuru Murali 2026-04-08 11:08:39 0 166
Andhra Pradesh
ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్...
By Mobbu Venkatramana 2026-02-06 12:21:28 0 417
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:47 0 228
Telangana
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థులు ఎంపిక ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ అభినందనలు
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో...
By Chunarkar Jagadeesh 2026-08-25 00:02:09 0 414
Andhra Pradesh
*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి పెద్ద దోర్నాల మండలం చిన్న...
By Chennaiah Kati 2026-03-07 12:17:44 0 662
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com