పుంగనూరు నియోజకవర్క్క:పై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్
Posted 2026-02-12 05:38:57
0
217
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు నాగరాజు వేటకొడవలితో అక్క గంగులమ్మపై దాడి చేయడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి, ఎడమ చేతి బొటనవేలు తెగిపోయింది. బాధితురాలిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నాగరాజును కొలింపల్లి బస్‌స్టాప్ వద్ద అరెస్ట్ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం!
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ...
"అల్వాల్ విషాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ షాక్‌కు గురై మృతి...
HP Sharpens Focus on Governance and Major Development
In a move to accelerate development, the Himachal Pradesh government is reinforcing its...
Lakshadweep Promotes Sustainable Fisheries Growth
Lakshadweep continues to strengthen sustainable fisheries and marine resource management in 2026...
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...