వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
Posted 2026-02-12 04:49:19
0
183
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని క్యాజువాలిటీ డాక్టర్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. గతంలో పది మంది డాక్టర్లు పనిచేసేవారని, ప్రస్తుతం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మరో ఇద్దరిని తగ్గించి నలుగురితోనే విధులు చేయిస్తున్నారని తెలిపారు. లక్షల జీతాలు తీసుకునే ఇద్దరు ఎముకల డాక్టర్లు ఏడాది కాలంగా అత్యవసర కేసులు చూడడం లేదని కూడా ఆరోపించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.
మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం...
విజయవాడ పింఛన్ అందించిన నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
*విజయవాడ నగరపాలక సంస్థ*
*31-12-2025*
*పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన...
War effect in india
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా భారతదేశంపై పడే ప్రభావాలు చాలా...
Ambati Rambabu: గతంలో అంబటి రాంబాబు గారు అనే దాన్ని... ఇప్పుడు ఆ పదానికి అర్హుడు కాదు: హోంమంత్రి అనిత.
చంద్రబాబుపై వ్యాఖ్యలు.. అంబటిపై కేసు పెడతామని హెచ్చరించిన హోంమంత్రి అనిత
శాంతిభద్రతలకు...
Andaman & Nicobar's Sustainable Tourism Development Drive
The Andaman & Nicobar Islands are emphasizing sustainable tourism development in 2026 by...