వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.

0
182

మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని క్యాజువాలిటీ డాక్టర్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. గతంలో పది మంది డాక్టర్లు పనిచేసేవారని, ప్రస్తుతం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మరో ఇద్దరిని తగ్గించి నలుగురితోనే విధులు చేయిస్తున్నారని తెలిపారు. లక్షల జీతాలు తీసుకునే ఇద్దరు ఎముకల డాక్టర్లు ఏడాది కాలంగా అత్యవసర కేసులు చూడడం లేదని కూడా ఆరోపించారు.

Search
Categories
Read More
SURAKSHA
Prerna Puri IAS: Driving Chandigarh's Progressive Governance
A visionary IAS officer whose people-centric governance, administrative excellence, and...
By Lokeshwari Panthadi 2026-07-28 12:58:49 0 146
Sikkim
Sikkim to Charge ₹50 Entry Fee for Tourists from March 2025
The Sikkim government has introduced a mandatory ₹50 entry fee for tourists from March 2025 (with...
By Bharat Aawaz 2025-07-17 07:27:42 0 1K
Assam
EU Lifts Travel Advisory for Most Areas Across Assam
In a significant development for Assam, the European Union has withdrawn its travel advisory for...
By Fathima Safa 2026-06-24 05:42:49 0 118
Andhra Pradesh
Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.
రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి నా...
By Pagadala Venkateswar 2026-01-18 10:43:26 0 247
Andhra Pradesh
AP SSC 2025 Supplementary Exams Started From today onwards
The Board of Secondary Education, Andhra Pradesh, has announced that the SSC 2025 supplementary...
By BMA ADMIN 2025-05-19 12:10:11 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com