తెల్లవారుజామున జాతీయ రహదారిపై కారు ప్రమాదం ముగ్గురికి స్వల్ప గాయాలు...
Posted 2026-02-11 16:19:04
0
206
చీరాల: చీరాల మండలం జాతీయ రహదారి–216పై తోటవారిపాలెం సమీపంలో తెల్లవారుజామున కారు ప్రమాదం చోటుచేసుకుంది. అడ్డంగా ఒక్కసారిగా అడ్డంకి రావడంతో డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయగా వాహనం అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Citizen Hardware: Crowdsourcing Hyperlocal Climate Data
Modern sensor journalism achieves maximum impact when newsrooms collaborate with local...
Inside the Journey of Shri Dharmendra, IAS: A Legacy of Exemplary Governance
Shaping Governance: The Inspiring Journey of IAS Dharmendra:
Blueprint of Integrity:...
హైదరాబాద్‌లో హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాద్: బొల్లారం, సికింద్రాబాద్, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్ !!!
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది....
Rajasthan Unveils Exciting Sports Calendar for 2026-27
The Department of Personnel, in collaboration with state sports agencies, has officially released...