ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
Posted 2026-02-10 11:53:44
0
510
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు. వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు. పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం కళాశాల వద్ద శాంతియుత వాతావరణం నెలకొంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Nagababu: కులం అనేది పుట్టుకతో వచ్చే విషయం, ఎంపిక చేసుకునేది కాదు: నాగబాబు.
జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నాయకులపై తీవ్రస్థాయిలో...
పెద్దపల్లి కలెక్టర్ కి రిటైర్డ్ కార్మికుల వినతి పత్రం
ఈరోజు ప్రజావాణిలో పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రంఇవ్వడం జరిగింది ఈరోజు...
Guardian of Law: The Inspiring Journey of IPS Shri Narsimha N. Komar
From Engineering Roots to Excellence in Policing: How a Tech-Savvy Officer is Redefining Modern...
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్...