మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
Posted 2026-02-10 04:48:32
0
197
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి రూ. 1.20 కోట్లు మోసం చేసినట్లుగా సోమవారం పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు అందింది. అదే గ్రామానికి చెందిన లక్ష్మీ సుకణ్య మదనపల్లెలోని ఎస్పీ కార్యాలయంలో DSP ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఫిర్యాదు చేశారు. రాజేశ్వరి తనతో పాటు మరికొందరు స్థానికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసిందని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పకుండా తనపై నింద మోపారని లక్ష్మీ సుకణ్య ఆరోపించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ కి మంచి సువర్ణావకాశం
డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత సీఆర్‌టీ శిక్షణ:
అప్‌టెక్ సొల్యూషన్స్...
ఏపీలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పెంపు.
AP: అమరావతిలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల ఫీజులను శనివారం రాష్ట్ర...
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..
గుంటూరు:
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి...
New Media Policy 2026: Silencing J&K's Digital Press
The J&K Government's proposed "Draft New Media Policy-2026" aims to tighten control over...
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...