రిపోర్టర్ పై దాడి కి యత్నించిన ఉద్యోగి

0
372

విశాఖ కలెక్టరేట్ లో  ఆఫీస్ సబార్డ్ నెట్ పని చేస్తున్న  బంగారయ్య  మద్యం సేవించి సోమవారం మధ్యాహ్నం   3గంటల సమయం లో  నా పై నే వార్త వ్రా స్తావా అంటూ అన రాని అంటూ దా డి కి ప్రయత్నించ గా  భారత్ అవా జ్ రిపోర్టర్  తప్పించు కొని  కలెక్టరేట్ కార్యా లయం లోనికి వెళ్ళాడు. ఈ నెల 4వ తేదీ న బంగా రయ్య పుల్ గా మద్యం తాగి  కలెక్టరేట్ ఆఫీస్ అంతా కలియ తిరుగుతూ హల్ లోనే కేకలు వేస్తూ పడిపోయిన సంగతి ఉద్యోగులు అందరికీ తెలిసిన విషయమే. ఈ న్యూస్ గురించి  డిజిటల్ మీడియా లో  వచ్చింది.  రిపోర్టర్ వెంకటరమణ  ఈరోజు కలెక్టరుకు  పిర్యాదు చేశా డు. కార్యా లయం నుంచి ఇంకా పూర్తి వివరాలు  తెలియలేదు

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
By Gadiyapudi Narendra 2026-02-07 17:30:15 0 214
Telangana
చెరువుల రక్షణకు భారీ ఆఫర్: భూములిస్తే 300% వరకు టీడీఆర్.. సర్కార్ కొత్త ఉత్తర్వులు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం భవన...
By Sidhu Maroju 2026-03-22 10:39:18 0 239
Telangana
ప్రతీ తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు ✨
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ తొలి...
By Ponnala Srinivasrao 2026-06-02 00:27:10 0 130
Telangana
Mandali bhavan
మండలి భవనం ప్రారంభం    హైదరాబాద్ :చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి...
By G k Nookala 2026-03-08 09:16:20 0 203
Bihar
Bihar Advances Education and Skill Development Drive
Bihar is strengthening its education and skill development ecosystem through expanded learning...
By Fathima Safa 2026-07-01 08:45:31 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com