పుంగనూరు నియోజకవర్గం : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి
Posted 2026-02-09 07:30:32
0
226
అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పలు గ్రామాలలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించారు. ఆదివారం సదుంలో మాట్లాడుతూ, అమ్మగారిపల్లె, పుట్టావారిపల్లె నాటుకోళ్ల పౌల్ట్రీ ఫారాల నుండి సేకరించిన నమూనాలను ఈనెల 4న బోపాల్‌కు పంపగా, బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయినట్లు నివేదిక అందిందని తెలిపారు. కంభంవారి పల్లె ఫారం నివేదిక ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ ఇంద్రకీలాద్రి త్వరితగతి దర్శనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ శుక్రవారం భక్తుల...
Climate Literacy Becomes Mandatory Across G7 Public School Systems
Following a joint treaty signed earlier this month, G7 nations have officially integrated...
Bihar's New Sugar Policy Offers 40 Acres of Land for Re 1
Bihar is sweetening the deal for industrial investors with its groundbreaking Sugarcane...
Gandam Chandrudu, IAS: A Leader in Public Governance
A Visionary Civil Servant Advancing Inclusive Development, Administrative Excellence, and...
నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో...