మార్చి31న యధావిధిగా బ్యాంకులు
Posted 2026-02-09 04:54:02
0
304
మార్చి 31న యధావిధిగా బ్యాంకులు
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో RBI.. బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మార్చి 31న మహవీర్ జయంతి కావటంతో ఆరోజు బ్యాంకులకు ఇచ్చే సెలవును రద్దు చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావటంతో బ్యాంకు యథావిధిగా పనిచేయాలని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఈ ఆర్థిక ఏడాదిలోనే అన్ని ప్రభుత్వ రసీదులు, పేమెంట్లను నమోదు చేసేందుకు బ్యాంకులన్నీ తెరిచే ఉంచాలంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
పి పి పి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు వైసీపీకి చెంపపెట్టు
*పత్రికా ప్రకటన*
అమరావతి,
16.12.25.
• *పిపిపి విధానంలో వైద్య కళాశాలల...
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ టీచర్ మృతి.
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య...
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
Anand Bardhan, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1992-batch IAS officer whose commitment to transparent governance, disaster...