₹18 లక్షల సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సబిత అనిల్ కిషోర్ గౌడ్ .|
Posted 2026-02-08 13:39:35
0
259
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ లోని కనాజిగూడ శ్రీనివాస కాలనీలో స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు.. సుమారు 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది.
కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో.. బస్తీ వాసులు వీరేష్, కన్నా, దేవయ్య గౌడ్, శంకర్, నరేష్, సుజాత, కళావతి, జమున, సురేష్, విజయ్ శేఖర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
ఈ నూతన సీసీ రోడ్డు నిర్మాణం వల్ల స్థానికులకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని కాలనీవాసులు హర్ష వ్యక్తం చేశారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్షరం Vs. అధికారం
అక్షరం Vs. అధికారం
దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో......
వినాయక చవితి మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
భారత్ ఆవాజ్ న్యూస్ : నల్లచెరువు వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో...
మదనపల్లెలో మామపై అల్లుడు దాడి
మదనపల్లె మండలంలో కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం మామపై అల్లుడు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది....
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్...
పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు...