మదనపల్లి లో ప్రశాంతంగా జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.
Posted 2026-02-08 10:51:11
0
224
మదనపల్లె జవహర్ నవోదయ పాఠశాలలో 11వ తరగతి, 4వ తరగతి ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 11వ తరగతికి 729 మంది నమోదవ్వగా, 530 మంది హాజరయ్యారు. 4వ తరగతికి 528 మంది నమోదు కాగా, 370 మంది పరీక్ష రాశారు. 11వ తరగతి పరీక్షలు స్థానిక జడ్పీ హై స్కూల్‌లో, 4వ తరగతి పరీక్షలు మున్సిపల్ హోప్ హై స్కూల్, జవహర్ నవోదయ పాఠశాలలో నిర్వహించబడ్డాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పఠాంచెరు పోలీసుల అంకితభావం: శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతర కృషి
సంగారెడ్డి జిల్లా పఠాంచెరు పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శాంతి భద్రతలను కాపాడటంలో...
UP Strengthens Healthcare Infrastructure Across State
Uttar Pradesh continues to expand its healthcare infrastructure through the establishment of new...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Title New Govt Rules: Stricter Oversight for Outsourced Hiring
The Himachal Pradesh government has implemented a rigorous new policy regarding outsourced...
Mastermind of Justice: The Legacy of Shri Ashish Bhatia
Unwavering Anti-Terror Fortitude, Tactical Precision, and Decades of Exemplary Leadership in Law...