*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు...*

0
251

*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు...*

*యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నివాసముంటున్న గిరిజన ప్రజలకు అవసరార్ధం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో 2.86 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని 611 గిరిజన కుటుంబాలకు వెలుగును కల్పించారు. ఈ సందర్బంగా స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, కలెక్టర్ రాజబాబు గారు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు, టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని కరెంట్ సౌకర్యాన్ని ప్రారంభించారు. గిరిజనులు తమ నృత్యాలతో, పూల వర్షంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి ఘన స్వాగతం పలికారు. తమకోసం సోలార్ విద్యుత్ అందించడమే కాకుండా స్వయంగా 50 కిలోమీటర్ల అడవి మార్గంలో ప్రయాణించి సోలార్ విద్యుత్ ప్రారంభించినందుకు గిరిజన ప్రజలు ధన్యవాదములు తెలిపారు. అనంతరం గిరిజన ప్రజల తోటి భోజనం చేసిన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. కార్యక్రమంలో మార్కాపురం RDO గారు, ITDA PO గారు, ఎలక్ట్రికల్ SE గారు, అధికారులు, కూటమి నాయకులు, గూడెం ప్రజలు భారీగా పాల్గొన్నారు...*

Search
Categories
Read More
Andhra Pradesh
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి.
అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ...
By Pagadala Venkateswar 2026-06-30 07:01:38 0 103
Business & Finance
Google and Blackstone Join Forces for Massive AI Cloud Venture
Tech giant Google and private equity firm Blackstone have announced a blockbuster partnership to...
By Dunna Jessicaruth 2026-05-19 10:15:01 0 150
Andhra Pradesh
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఘన నివాళులు సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో మహాత్మ...
By Benguluri Madhubabu 2026-04-11 13:21:21 0 201
Andhra Pradesh
శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు...
By Benguluri Madhubabu 2026-03-14 13:39:06 0 216
Mizoram
Rural Healthcare Infrastructure Expansion Strengthens Mizoram
Mizoram continues to strengthen its rural healthcare infrastructure through the expansion of...
By Fathima Safa 2026-06-25 05:22:46 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com