కురబలకోటలో రైతు చేతులు విరిచి హత్యాయత్నం.
Posted 2026-02-06 04:13:49
0
184
కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లి గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో రైతు జరిపిటి సురేంద్ర (59)పై అదే గ్రామానికి చెందిన రమణ, మహేశ్, మహేంద్ర వర్గీయులు గురువారం అర్ధరాత్రి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సురేంద్రకు తీవ్ర గాయాలై, రెండు చేతులు విరిగినట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు అతన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు
అంబటి వ్యాఖ్యలు...
చిత్తూరు: 10 వేలు పెట్టి ఎరువు కొంటే నిలువునా ముంచేశారు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మంగళవారం రైతులు కల్తీ ఎరువుల అమ్మకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం...
P. Pravinya, IAS: Inspiring Excellence in Public Service
From cracking the UPSC at a young age to leading key districts in Telangana, P. Pravinya, IAS,...
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు
పుంగనూరు పట్టణంలో శనివారం రాత్రి కొత్త ఇండ్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భాను ప్రకాష్ (26) అనే...
Shamsher Singh Rawat IAS: A Legacy of Visionary Governance
A distinguished Andhra Pradesh cadre IAS officer whose decades of administrative excellence,...