చిన్నగంజాం సముద్ర తీరంలో ఇద్దరి యువకుల గల్లంతు

0
250

చిన్నగంజం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు అలల్లో గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న చిన్నగంజం MRO ప్రభాకర్ రావు, SI రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై...
By Sidhu Maroju 2026-06-25 11:24:38 0 259
Telangana
పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి  తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే...
By Sunka Santhosh 2026-06-10 18:17:30 0 127
Haryana
Powering the Future: MSMEs to Lead Infrastructure Boost
In a major push for industrial modernization, the Haryana Government, via Uttar Haryana Bijli...
By Dunna Jessicaruth 2026-05-15 06:29:56 0 120
Andhra Pradesh
Amaravathi city
  అమ‌రావ‌తికి మ‌రో 'గుర్తింపు'!   ఏపీ రాజ‌ధాని...
By G k Nookala 2026-04-05 13:43:14 0 242
Telangana
సుల్తానాబాద్ : నేటి నుంచి అందుబాటులోకి యూరియా బుకింగ్ యాప్...!
రైతులకు పారదర్శకంగా యూరియా అందించేందుకు శనివారం నుంచి యూరియా బుకింగ్ యాప్ అమల్లోకి రానుందని...
By Sunka Santhosh 2026-06-20 13:25:01 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com