రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం

0
192

రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విజయవాడలోని వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం అందచేసిన వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్. ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రూహులా గారు

,రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ఖాదర్ భాషా గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ గారు, మాజీ ఛైర్మెన్లు, ఇంచార్జులు,వైసీపీ పార్టీకి చెందిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మైనార్టీ విభాగం లో ఉన్న నాయకులు, ఇతర విభాగాల్లో ఉన్న మైనార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనారు....

Search
Categories
Read More
Karnataka
High Court Circuit Bench Expected in Mangaluru
Coastal Karnataka is set for a massive judicial upgrade as a High Court circuit bench is likely...
By Dunna Jessicaruth 2026-05-18 07:05:18 0 119
Telangana
నిజామాబాద్
నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-05-21 13:00:06 0 130
SURAKSHA
మహిళల భద్రతకు తెలంగాణ పోలీసుల భరోసా - షీ టీమ్స్
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, 'షీ టీమ్స్' (SHE Teams) ద్వారా ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-07-01 07:28:50 0 190
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన.
  ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-14 06:06:30 0 134
Telangana
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్...
By Sidhu Maroju 2026-06-23 08:25:58 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com