పూనూరు నియోజకవర్గం :సదుం పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి

0
205

పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషను డీఎస్పీ మహేంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సంప్రదాయ వనరులతో పాటు డ్రోన్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ఆసిఫాబాద్‌ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ తక్షణ ఆర్థిక సహాయం అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-04 12:23:49 0 379
BMA
Exploited Eyes: The Plight of Regional Camerapersons
The backbone of national news relies heavily on regional stringers and freelance camerapersons...
By JoinBMA 2026-08-20 05:07:10 0 118
Telangana
ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్న ఈ LED లైట్లపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుంది?
రోడ్లపై LED లైట్ల టార్చర్.. వాహనాలకు LED లైట్ల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని సోషల్...
By Ponnala Srinivasrao 2026-05-27 12:33:26 0 151
Andhra Pradesh
పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఆర్యవైశ్య సంఘం సన్మానం
పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 34 మంది...
By Kothuru Murali 2026-06-16 13:45:08 0 109
SURAKSHA
Visionary in Governance: The Inspiring Journey of IAS Mandip Singh Brar
Redefining Public Service: How Mandip Singh Brar Championed Citizen-Centric Administration...
By Kalaga Sailaja 2026-07-22 11:35:49 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com