మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉద్యోగి అనుమానస్పద మృతి
0
Comments
314
Views
దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉపాధిహామీ కార్యాలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకొని ఐటీడీఏ జూనియర్ టీఏ వేశపోగు ప్రసాదరావు ఆత్మహత్య.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు...!!