అన్నమయ్య: మహిళపై కొడవలితో దాడి – పరిస్థితి విషమం.
Posted 2026-02-04 07:16:18
0
166
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం, బోయకొండ యానాదిపాలెం గ్రామానికి చెందిన లేట్ పాపిరెడ్డి భార్య గంగులమ్మపై అదే కాలనీకి చెందిన నాగరాజు మంగళవారం కొడవలితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగులమ్మ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యూనిడు ఎస్సీ ఐఏ పి ముగింపు సదస్సు ఘనంగా ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ
01-06-2026
*సుస్థిర నగరాల నిర్మాణానికి విజయవాడ...
"శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను...
Sagar Singh Kalsi IPS: Leading with Vision and Integrity
The Journey Begins
"The badge is not just a symbol of authority—it is a...
అరుంధతి ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు -పరిశీలించిన నియోజక వర్గ నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ...
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్రచురణార్థం* *30-12-2025*
సీఎం చంద్రబాబు జీవితమే ఒక...