మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు : ఆదోని పోలీసులు

0
481

కర్నూలు జిల్లా : ఆదోని 

కర్నూలు జిల్లా...(02.02.2026)

 

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి.. 30 రోజులు జైలు శిక్ష...

 

30 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి ఆదేశం

 

ఆదోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భీమ్ సింగ్ అనే వ్యక్తి మద్యం సేవించి బొలెరో వాహనాన్ని నడుపుతూ పట్టబడినట్లు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కోర్టులో హాజరు పరచగా, ఫస్ట్ ఆడిషనల్ జె ఎఫ్ సి ఎమ్ జడ్జి 30 రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

 

 ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ... మద్యం. సేవించి వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమన్నారు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున వడతాయన్నారు. ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు , డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు చేపడతామన్నారు. ముద్దాయి భీమ్ సింగ్ ను ఆదోని సబ్ జైలుకు తరలించారు.

 

 ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్ నాథ్, కానిస్టేబుల్ సురేష్ ఉన్నారు.

Search
Categories
Read More
International
A testament to the deep & long standing 🇮🇳-🇬🇭 ties.....
President John Dramani Mahama conferred upon PM Narendra Modi ‘The Officer of the Order of...
By Bharat Aawaz 2025-07-03 07:27:15 0 2K
Chhattisgarh
Chhattisgarh Mandates State-Wide Fire Safety Audits
In response to a devastating commercial fire incident in Lucknow, Chhattisgarh Chief Minister...
By Lokeshwari Panthadi 2026-06-26 11:58:40 0 67
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన
పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన...
By Kothuru Murali 2026-04-19 11:26:12 0 102
Telangana
సుచిత్ర ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎంపీ ఈటెల.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : సుచిత్ర సెంట్రల్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ను...
By Sidhu Maroju 2025-12-31 08:02:06 0 195
Andhra Pradesh
పుంగనూరు: పరిశుభ్రతతో ఆరోగ్యం
పుంగునూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్యాంద్ర...
By Kothuru Murali 2026-03-29 07:30:20 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com