పుంగనూరు: పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సమావేశం

0
204

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో మంగళవారం వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా...
By John Baji 2026-01-03 02:15:10 0 242
Andhra Pradesh
Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూ కేసులో కీలక మలుపు.. రూ. 234 కోట్ల హవాలా.. రంగంలోకి దిగిన ఈడీ.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం...
By Pagadala Venkateswar 2026-02-10 08:58:47 0 374
SADHANA
NEET EXAM PAPER LEAKAGE 2 People arrested by CBI
[18/05, 3:07 pm] null: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మరో అరెస్ట్‌.. మొత్తం...
By G k Nookala 2026-05-18 10:20:32 0 285
SURAKSHA
Dr. Sumita Misra, IAS: Leading Haryana's Reform Agenda
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Dr. Sumita Misra serves as the...
By Lokeshwari Panthadi 2026-07-24 08:16:23 0 282
Andhra Pradesh
ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.
అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్...
By Pagadala Venkateswar 2026-06-27 05:41:35 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com