పుంగనూరు నియోజకవర్గంలో పొగ మంచు ప్రభావం
Posted 2026-02-03 05:22:32
0
217
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో మంగళవారం ఉదయం పొగమంచు తీవ్రత పెరిగింది. ఇటీవల వాతావరణంలో వస్తున్న ఆకస్మిక మార్పుల వల్ల ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక ప్రయాణాలు కష్టతరంగా మారాయి. వాతావరణంలో రోజుకో రకంగా మారుతున్న మార్పులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ పెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాద్ లక్ష్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య
*ప్రచురణార్థం* 14-12-2025*
*జిల్లాలో ప్రతి మహిళ...
పుంగునూరు పట్టణం: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శుక్రవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం సమీపంలో మినీ బైపాస్ రోడ్డులో ఒక లారీ...
విజయవాడ నందిగామ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_
_*ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.....*_
...
AP Police Yoga Andhra 2026 Mass Fitness Drive Success
Yoga Andhra 2026 campaign lo 5000+ AP Police personnel participate chesaru. Daily yoga...
Displaced Families Blocked from Returning to Village in Manipur
Security forces in Manipur halted the return of nearly 100 internally...