రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్
Posted 2026-02-02 14:48:18
0
332
రెబ్బెన రైల్వే గేట్ నుండి గంగాపూర్ వరకు ట్రాఫిక్ జామ్
ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే గేట్ నుంచి గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ నియంత్రణలో పోలీస్ యంత్రాంగం నిస్సహాయ స్థితికి చేరింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్:41 వ డివిజన్ లో ఘనంగ అంబెత్కర్ జయతి వేడుకలు
నిజామాబాద్:41డివిజాన్ కార్పోరేటర్ ప్రావింగౌడ్ గరి అధ్వర్యమ్లో అంబెత్కర్ 135 వ జయంతి ఘనంగా...
కార్యకర్తలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం*
*కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం...
మంచిర్యాల్: బిఆర్ఎస్ లో విద్యార్థి నేత చేరిక
మంచిర్యాల్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమీక్షంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు...
Kailash Makwana: Leading MP Police with Integrity
A distinguished 1988-batch IPS officer of the Madhya Pradesh cadre, Shri Kailash Makwana serves...
"ఆ పదవి అంటేనే ‘భయం’.. సెలవుల బాటలో సీనియర్ ఐఏఎస్ అధికారులు!"
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు...