స్పందన కార్యక్రమం కు పోటెత్తిన జనం – కలెక్టరేట్ కిటకిట.

0
186

మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది బాధితులు తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించేందుకు క్యూకట్టారు. అధికారులు చెట్లు, టెంట్లు, రేకుల షెడ్ల కింద అర్జీలు స్వీకరించి ఆన్లైన్‌లో నమోదు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి తమ సమస్యలను అర్జీల రూపంలో వినతిపెట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ...
By Boiena Rajesh 2026-03-13 04:50:53 0 275
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:43 0 78
Andhra Pradesh
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ...
By Boiena Rajesh 2026-08-31 08:20:42 0 121
Andhra Pradesh
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి  రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం 
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి  రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం  బాపట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2025-12-30 17:28:07 0 287
West Bengal
NCPI Rises as 20 Rebel TMC MPs Shift Bengal Allegiance
An unprecedented political shakeup has upended West Bengal following the aftermath of the state...
By Lokeshwari Panthadi 2026-06-25 12:15:22 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com