Bharat Aawaz

సీయం దిష్టిబొమ్మ దహనం అడగింపు

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
368
Views

సిట్ విచారనాకు వ్యతిరేకంగా సియం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడనికి brs నాయకులు ఆదివారము నిజామాబాద్ లో ప్రయత్నించారు. ఐతే పోలిసులు రే చర్లను అడ్డగించారు.డింతో BRS నేతాలు పోలిసుల మద్య తోపులాట j జర్గింధి. బ్రదర్స్ నాయకులను అరెస్ట్‌చెసి పోలీస్‌స్టేషన్ తరలించారు. అలగే MLA ప్రశాంత్ రెడ్డి.మాజి  MLA బిగాల గణేష్ గుప్తా తడితరులను అడుకుని పార్టీ కార్యాలయమికి తారలించారు.