Ambati Rambabu: అరెస్ట్ చేసుకోండి... ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు.

0
206

Ambati Rambabu: అరెస్ట్ చేసుకోండి... ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు

31-01-2026 Sat 21:43 | Andhra

Ambati Rambabu Says Arrest Me I Dont Care

దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి అంబటి సవాల్

ఇది జంగిల్ రాజ్ అంటూ మండిపడ్డ గుడివాడ అమర్నాథ్

కర్మ తిరిగొస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని టీడీపీకి వైసీపీ హెచ్చరిక

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేసుకోవాలంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే, జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. "మీ రెడ్‌బుక్‌కు నేను భయపడను.. ఐ డోంట్ కేర్ చంద్రబాబు" అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

ఈ ఘటనపై మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని, ఇది మరోసారి రుజువైందని అన్నారు. "మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, ఇల్లు ధ్వంసం చేశారు. ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం చేశారు. మా ప్రభుత్వం రాగానే, కర్మ తిరిగి వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ రుచిచూపిస్తాం" అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
ఉదయగిరి ఆనకట్ట గోడలకు పగుళ్లు.. మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి
ఉదయగిరి ఆనకట్టపై ఉన్న రక్షణ గోడలు పగుళ్లకు గురై తీవ్రంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆనకట్ట...
By VALLERU SIMHADRI 2026-09-10 13:23:06 0 227
West Bengal
CM Suvendu Adhikari Begins Maiden North Bengal Tour
In his first official visit to North Bengal since taking oath as Chief Minister on May 9, Suvendu...
By Dunna Jessicaruth 2026-05-20 10:31:41 0 134
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 182
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం
తాడిపత్రి మండలం నిత్యం డ్రోన్ కెమెరా తో అసాంఘిక కార్యక్రమాల పై నిఘా పెట్టిన పోలీసులు లకు విరపురం...
By Gitta Raju 2026-04-17 11:50:54 0 338
Andhra Pradesh
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం వైద్యశాలలో సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలి రోగులు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ
బాపట్ల: పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారిని...
By Gadiyapudi Narendra 2026-02-12 13:09:39 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com