చౌడేపల్లి లో వాస్మోల్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం.

0
189

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన భవన కార్మికుడు మునీశ్వర్, రోజూ సంపాదించిన కూలీ డబ్బును మద్యం కోసం ఖర్చు చేస్తున్నాడు. దీంతో కుటుంబ పోషణ భారమై, పిల్లలతో కలిసి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ మనోవేదనతో భార్య సుకన్య వాస్మోల్ పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు వివరాలు వెల్లడించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి
రాజకీయ పార్టీ నాయకులు ఓటట్ల జాబితా సవరణకు సహకరించాలని ఎమ్మార్వో ఎం.శ్రీను, ఎన్నికల డీటీ...
By Boiena Rajesh 2026-04-08 01:44:45 0 218
Telangana
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* 
*ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ*    భారత్ అవాజ్ న్యూస్......
By Vanmoj Suryamohan 2026-01-20 17:15:21 0 573
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాను HIV రహితంగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్‌ఓ.
అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం డి. ఏ. పి. సి. సి – కమ్యూనిటీ అడ్వైజరీ...
By Pagadala Venkateswar 2026-03-11 03:09:57 0 184
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:సదుంలో చామంతి తోటను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చింతపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని దిగువ...
By Kothuru Murali 2026-03-01 16:32:19 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com