ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో వరాలు ఉంటాయా?

0
204

కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, కేంద్ర పన్నుల వాటా పెంపు, SASKI పథకం కొనసాగింపు, రాయలసీమ అభివృద్ధి, విశాఖ ఎకనామిక్ జోన్ వంటి కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రీ-బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందుంచింది. ఈ ప్రతిపాదనలు నెరవేరితే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Search
Categories
Read More
SURAKSHA
Nandini Maharaj, IAS: A Rising Leader in Public Service
A dynamic 2019-batch AGMUT cadre IAS officer known for citizen-centric governance, women and...
By Lokeshwari Panthadi 2026-07-18 07:07:17 0 166
Andhra Pradesh
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-04-09 04:36:24 0 171
Andhra Pradesh
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటి విడుదల – పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం
ఆంధ్ర ప్రదేశ్‌ - నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రభావం పెరుగుతోంది. ప్రాజెక్టు...
By Bharat Aawaz 2025-08-11 12:47:30 0 1K
SURAKSHA
Visionary Leader: The Inspiring Story of IPS Navdeep Singh Virk
Shaping Modern Law Enforcement: How IPS Navdeep Singh Virk’s Dynamic Leadership is...
By Kalaga Sailaja 2026-07-20 06:40:55 0 109
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: 'జలధార' విజయంపై కలెక్టర్‌కు పవన్ ప్రశంసలు..
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను...
By Pagadala Venkateswar 2026-04-08 05:50:31 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com