మదనపల్లిలో ఘనంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం.
Posted 2026-01-31 05:49:18
0
187
మదనపల్లె జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. "వివక్షతను అంతంచేద్దాం, గౌరవాన్ని కాపాడుదాం" అనే నినాదంతో జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు గ్రామ పంచాయతీల్లో స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కుష్ఠు పరీక్షలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆదిపరాశక్తి రూపంలో దర్శనమిచ్చిన మారెమ్మ తల్లి
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమావాస్య సోమవారం సందర్భంగా, మారెమ్మ తల్లి ఆదిపరాశక్తి...
పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం...
మై టిడిపి యాప్ ను ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్...
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారు...
అన్నమయ్య : మొదటి విడత ఫలితాలు విడుదల
బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం12(1)(C) ప్రకారం 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్...